tag:blogger.com,1999:blog-5469185813641742669.post4205177435632083352..comments2023-05-02T19:47:07.029+05:30Comments on అదంతే!!: స్విమ్మింగ్ గోదావరి విత్ డాగ్ టైల్విశ్వామిత్రhttp://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5469185813641742669.post-51055992851783921742009-12-01T08:22:32.535+05:302009-12-01T08:22:32.535+05:30అబ్రకదబ్ర
..........well said ! !
@ కృష్ణ
టీఆరెస...అబ్రకదబ్ర
..........well said ! !

@ కృష్ణ
టీఆరెస్ వెంటబడుతున్న వారందరు ఆలోచనపరులు కాదనేగా?విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-8899822260630251572009-12-01T02:06:58.891+05:302009-12-01T02:06:58.891+05:30"వీళ్ళ కపటత్వం తెలిసిన మేధావులు కొందరైనా ఉండర..."వీళ్ళ కపటత్వం తెలిసిన మేధావులు కొందరైనా ఉండరా?" ఎంత అమాయకం గా అడిగారండి. తెలంగాణా మెతావులు వాళ్ల so called లీడర్ల దగ్గరకు వచ్చేవరకూ "నీ బాంచన్ దొర" అలవాటు మాత్రం మానలేరు.

మీ బ్లాగ్లోనే ప్రభాకర్ మందారను నేను అడిగిన ప్రశ్న మళ్లె రెపీట్ చేస్తున్న.

"ఇక మీరు చెప్పే అల్లము, జయశంకర్ లాంటి మెతావులు kcr వరకు వచ్చేటప్పటికి, ఆ బక్కోడి కామేడీ తింగరి వేషాలు వచ్చేవరకూ ఎందుకు నోర్లు, పెన్నులు, (ఇంకా వేరేవి కూడా) మూసుకొని కూర్చుంటున్నరో సెప్తారా? "
ఇంతవరకూ సమాధానం లేదు. మొదట్లో నేనా మాట మా తెలంగాణా మిత్రులను అడిగితే, వీడు వెధవ అని మాకూ తెలుసు ఒకటి రెండేండ్లు వీడిని భరించి, ఉద్యమానికి కొంచం ప్రచారం వచ్చినాక వీడిని సాగనంపుతాం అన్నారు. ఇప్పుడేమో kcr వాళ్ల వాళ్లనే సాగనంపాడు, కక్కలేక, మింగలేక "నీ బాంచన్ దొర " అంటూ తెలంగాణా వచ్చాక వీడిని సాగనంప్తాము లే అని సర్ది చెప్పుకొంటున్నారు.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-36240602428528803382009-11-30T23:12:36.597+05:302009-11-30T23:12:36.597+05:30Shrek లో Lord Farquaad చెప్పే లైను ఈ సందర్భంగా ఉటం...Shrek లో Lord Farquaad చెప్పే లైను ఈ సందర్భంగా ఉటంకించటం అప్రస్తుతం కాదనుకుంటా:

"Some of you may die, but that is a sacrifice I am willing to make"

:-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-30620601450503163112009-11-30T21:41:59.437+05:302009-11-30T21:41:59.437+05:30శ్రావ్య గారూ అంతేనంటారా? భూకైలాస్ ఎకరం ఏభై కోట్లు ...శ్రావ్య గారూ అంతేనంటారా? భూకైలాస్ ఎకరం ఏభై కోట్లు తంతేనా? వీళ్ళ కపటత్వం తెలిసిన మేధావులు కొందరైనా ఉండరా?విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-11630689192035984202009-11-30T21:25:38.114+05:302009-11-30T21:25:38.114+05:30అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరై...అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరైనా కాపాడగలరా? >> కాపాడం ఇదో జోకు సూర్యుడు ఎందుకు తూర్పున ఉదయస్తున్నాడు అంటే ఆంధ్రోళ్ళ కుట్ర అనే ఒక తరాన్ని తయారుజేస్తున్నారు వాళ్ళే వీళ్ళ ఆటలు సాగటానికి పెట్టుబడి .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com