tag:blogger.com,1999:blog-5469185813641742669.post5320919064967778386..comments2023-05-02T19:47:07.029+05:30Comments on అదంతే!!: మీడియా, జర్నలిస్టులు వేరు వేరుట !!విశ్వామిత్రhttp://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5469185813641742669.post-88672921759405528342010-06-09T22:00:29.810+05:302010-06-09T22:00:29.810+05:30@ అనూ గారూ...థాంక్సండీ!!
@ WitReal... జర్నలిస్టు...@ అనూ గారూ...థాంక్సండీ!!

@ WitReal... జర్నలిస్టులు దేనికీ అతీతులేమీ కాదు. ఇలాటి అహంకారపు పోకడలే మీడియా అంటే అసహ్యం కలిగిస్తోంది. తప్పుచేసినవాళ్ళని వాళ్ళు జర్నలిస్టులు కారు, గ్రహాంతర వాసులు అంటే వినడానికి ప్రజలు చెవిలో ఏమి పెట్టుకుంటారని అనుకుంటారో కదా? నిజంగా కామెడీనే.

@ శ్రావ్య గారూ...ఒళ్ళు మండదా చెప్పండీ? అవకాశముంటే ఆటోవాడినుండీ టాటావారి దాకా అందరూ దోచుకునే వాళ్ళే కదా. ఏ అవలక్షణలు లేనిది ఒక్క జర్నలిస్టులే అంటే ఎలా నమ్మేది? పైగా చెడ్డ యాజమాన్యం, చెడ్డ బాసులు, చెడ్డ స్ట్రింగర్లు తప్ప మిగిలినవాళ్ళది తప్పేమి లేదు అంటే ఇక మిగిలింది ఎవరు?విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-88228068154749320582010-06-09T17:41:00.427+05:302010-06-09T17:41:00.427+05:30మీకు ఒళ్ళు మండిదన్నమాట ఇక్కడొక టపా పడింది : ) బాగా...మీకు ఒళ్ళు మండిదన్నమాట ఇక్కడొక టపా పడింది : ) బాగా చెప్పారు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-57478029833222839222010-06-09T17:22:21.416+05:302010-06-09T17:22:21.416+05:30సూటి గా చెపారు... సుత్తి లేకుండా!
ఇంకో పిచ్చ కామె...సూటి గా చెపారు... సుత్తి లేకుండా!

ఇంకో పిచ్చ కామెడీ ఎటంటే, మీకందరికి సమాజం పట్ల బాధ్యత లేదంట!! (ఉన్నా సానా కొంచెమే నంట) ఒక్క జర్నలిస్టుకే మాంచి బాధ్యత వుందంట.

మార్తాండ స్టయిల్లో సెప్పాలంటే:
ఈళ్ళంతా (except ఆ కుర్ర పిల్ల) స్కూల్లలో రామాయణంలో రాముడి డవిలాగులు బట్టీ యేసుకొచ్చారు.. కాని తీర స్టేజ్ మీనకొచ్చేసరికి డ్రామా మారిపొయి మధ్య తరగతి మహా భారతం పొగ్రాం మొదలైపొయింది...కాని మన దంతేవాడ బాచ్ రాముడి డవిలాగులే సెప్పుకుంటా పొతన్నారు.......సదువుకున్న దవిలాగులు బాగా స్టేజ్ మీద సెప్పామని -- అల్లకి మాంచి సాటిస్ఫాక్షనే...చూస్తున్న మనకే కామెడీWitRealhttps://www.blogger.com/profile/16879623638839505564noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-87259213097421468392010-06-09T09:57:02.092+05:302010-06-09T09:57:02.092+05:30బాగా చెప్పారు.బాగా చెప్పారు.Anonymousnoreply@blogger.com