tag:blogger.com,1999:blog-5469185813641742669.post7595277374316925847..comments2023-05-02T19:47:07.029+05:30Comments on అదంతే!!: ఇది జర్నలిజమా?..వీళ్ళు జర్నలిస్టులా?...సిగ్గు సిగ్గు..!!విశ్వామిత్రhttp://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5469185813641742669.post-35003506298077503382010-01-09T00:07:52.160+05:302010-01-09T00:07:52.160+05:30ముందు మీరు ఆ చానల్స్ ..కాదు కాదు..టీవీ నే చూడటం మా...ముందు మీరు ఆ చానల్స్ ..కాదు కాదు..టీవీ నే చూడటం మానేయండి.. మనం ఆ చానెల్స్ ని చూసి వాళ్ళని encourage చేస్తున్నాం.. బహిష్కరించండి,, మొత్తం చానల్స్ ని.chakrihttps://www.blogger.com/profile/14639713656976062393noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-51345574420749963232010-01-08T19:07:37.423+05:302010-01-08T19:07:37.423+05:30రిలయన్స్ ఆస్తుల పై దాడి చేసేటప్పుడు కానీ మరే ఆస్తు...రిలయన్స్ ఆస్తుల పై దాడి చేసేటప్పుడు కానీ మరే ఆస్తులపైనో దాడి చేసేప్పుడైనా అందులో పని చేసేవారు ఏ పాపం చేసారని వాళ్ళను కొడుతున్నారు? వారి జీవనాధారాలను కొల్లగొడుతున్నారు? తిన్నది అరగక చేస్తున్న పని ఇది. ప్రజలలో మార్పు రానిదే ఏమీ చేయలేమండీ.సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-47032180197046967942010-01-08T14:26:56.755+05:302010-01-08T14:26:56.755+05:30మన తెలుగు చానెల్స్ ని మూసేస్తే అందరికీ సుఖం.ఏ గొడవ...మన తెలుగు చానెల్స్ ని మూసేస్తే అందరికీ సుఖం.ఏ గొడవా లేనప్పుడు కూడా వాళ్ళు ఓ హాయిగా ఉండే కాపురాన్ని కూల్చేయ సమర్ధులు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-62813911979483613612010-01-08T13:01:47.135+05:302010-01-08T13:01:47.135+05:30already ఆ ఛానల్ పైన కేసులు వేయటం జరిగింది.
ఈరోజు ఉ...already ఆ ఛానల్ పైన కేసులు వేయటం జరిగింది.
ఈరోజు ఉదయం అదే ఛానల్ లో ఒక చర్చాంశం చూసాను... ఆ ఛానల్ న్యూస్ రీడర్ ఒక లాయెర్ని ఫోన్ లో అడుగుతున్నారు.. "ఇందులో ఛానల్ తప్పేముంది? ఇలా కేసు వేయటం న్యాయమేనా?" అని... దానికి ఆ లాయెర్ సమాధానం... "ఇందులో ఛానల్ తప్పేం లేదు. ఇది ఒక వెబ్సైటులో దొరికిన కథనం అనే ప్రసారం చేసింది కాని.. ఇదే నిజమని అనలేదు. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి clue ఇచ్చాము అంతే. ఇలా కూడా జరిగి ఉండొచ్చు అన్నాం కాని... ఇది confirmed అని చెప్పలేదు కాబట్టి ఛానల్ తప్పేమీ లేదు" అని అన్నారు ఆ లాయెర్ గారు!చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-65135173481649489012010-01-08T11:05:05.095+05:302010-01-08T11:05:05.095+05:30ఎంత బాధ్యతా రాహిత్యం, ఎంత వొళ్ళు పొగరు, ఏం చేసినా ...ఎంత బాధ్యతా రాహిత్యం, ఎంత వొళ్ళు పొగరు, ఏం చేసినా నోర్మూసుకొని పడివుంటుందిలే ప్రభుత్వం అనుకున్నారేమో. ఆ ముగ్గురు చానళ్ళ అధిపతులను తక్షణం నాన్ బెయిలబుల్ వారెంటు కింద అరెస్టుచెయ్యాలి.ఇప్పటికిప్పుడు ఆ చానళ్ళకు కోర్టులోవిషయంతేలేదాకా ప్రసారాలు నిలిపివేయమని ఉత్తర్వులుజారీచేయాలి. వాళ్ళ ఆస్తులను జప్తుచేసి మరీ నష్టపరిహారాన్ని రాబట్టుకోవాలి. ఇలాంటి వెధవ్వేషాలెయ్యడానికి భవిష్యత్తులో ఎవరూ కూడా సాహసించని విధంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. తీర్పులిచ్చేసే, రెచ్చగొట్టే కార్యక్రమాల నేపధ్యంలో ప్రసార మాధ్యమాలకు సెన్సారు కళ్ళాలు బిగించాలి.

అసలు ఒక నెలరోజులపాటు వెధవ్వేషాలేసేందుకు రోడ్డెక్కేవాళ్ళందరినీ కాల్చి చంపితేగానీ పరిస్థితి అదుపులోకి రాదేమో. పెట్రోలుబంకులు తగలపెట్టడం ఏంటండీ ఉన్మాదం కాకపోతే? అవి పేలితే పరిస్థితి ఏంటి? జనాల్లో చైతన్యం ఈ విధంగా దారితప్పిపోవడం దుస్సహం.

May Ambaani's and the State Govt. win the case.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-57053815751398517802010-01-08T10:52:50.884+05:302010-01-08T10:52:50.884+05:30సరే మరి సి.బి.ఐ.సంగతి యేమిటి సారూ ?ఒక సి.ఎం.ఆక్కీడ...సరే మరి సి.బి.ఐ.సంగతి యేమిటి సారూ ?ఒక సి.ఎం.ఆక్కీడెంట్ లో దుర్మరణం పాలయితే దర్యాప్తు అతీ గతి లేదు?యెవారి ప్రోద్బలం తో దర్యాప్తు నత్తనడక జరిపిస్తున్నారు?చివరికి వారి బందువులకి కూడా ఒక సామాన్యునికి వచ్చే జవాబే వస్తున్నదట..ఇంకా ఆ నివేదిక అంధ లేదు ఈ నివేదిక అండలేదు అంటూ..స్వయంగా వాళ్ళే చెపుతున్నారు ఒక సి.ఎం.చనిపోతేనే దర్యాప్తుని నొక్కి పెట్టేస్తున్నారు మరి సొంధెహాలు రావా సారూ?పైసా మే పరమాత్మా హై ..kvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-90467928366565529802010-01-08T10:39:42.556+05:302010-01-08T10:39:42.556+05:30ఆ కేసులో అంబానీలు నెగ్గాలని, ఆ దెబ్బకు ఒక ఛానళన్నా...ఆ కేసులో అంబానీలు నెగ్గాలని, ఆ దెబ్బకు ఒక ఛానళన్నా మూత పడాలని కోరుకుంటున్నాను. కనీసం అప్పుడైనా మిగతా ఛానళ్ళకు బుద్ధొస్తుంది.నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-40440762420600329532010-01-08T10:30:19.238+05:302010-01-08T10:30:19.238+05:30Yes...I agree with you.Yes...I agree with you.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-73245241962865424062010-01-08T10:00:05.170+05:302010-01-08T10:00:05.170+05:30వివాదాస్పద అంశాలను, ఊహాగానాలను అదేపనిగా ప్రసారం చే...వివాదాస్పద అంశాలను, ఊహాగానాలను అదేపనిగా ప్రసారం చేస్తూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు విచక్షణ నశించేటట్లుగా చేస్తున్నారు. ఈ మితిమీరిన ధోరణి చేసే చేటు అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు వీరిని అదుపు చేయకపోతే నష్టపోయేది ప్రజలే.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.com