tag:blogger.com,1999:blog-5469185813641742669.post8470839900660085934..comments2023-05-02T19:47:07.029+05:30Comments on అదంతే!!: తెలంగాణా ఉద్యమ విజయావకాశాలువిశ్వామిత్రhttp://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5469185813641742669.post-20809382661330042182009-12-06T21:47:10.366+05:302009-12-06T21:47:10.366+05:30ఒక వేళ సమస్యను ప్రక్కదోవ పట్టించడానికి రాయలసీమ పేర...ఒక వేళ సమస్యను ప్రక్కదోవ పట్టించడానికి రాయలసీమ పేరు వాడచ్చు కదా,కాకపోయినా జగన్ వర్గీయులు అంటే బాగుంటుందేమో రాయలసీమ వాసులు అనే కంటే మరలా క్రొత్త గొడవలు రాకుండాసోదరిhttps://www.blogger.com/profile/12681592955488641253noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-8647956209210659342009-12-06T20:49:28.353+05:302009-12-06T20:49:28.353+05:30గొడవలు చేస్తుంది రాయలసీమ కుర్రాళ్ళు అని మా ఏరియా ల...గొడవలు చేస్తుంది రాయలసీమ కుర్రాళ్ళు అని మా ఏరియా లో బాగా చెప్పుకుంటున్నారు ,,,, మరి ఏది నిజమోశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-85850982916909646842009-12-06T19:46:06.810+05:302009-12-06T19:46:06.810+05:30This comment has been removed by the author.నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-6524906357226809712009-12-06T19:43:22.458+05:302009-12-06T19:43:22.458+05:30మిస్టర్గారూ
పుట్టి పెరిగిన నేలపై తెలంగాణా సెంటిమె...మిస్టర్గారూ
పుట్టి పెరిగిన నేలపై తెలంగాణా సెంటిమెంట్ తెలంగాణా ప్రజలకు ఉన్నట్టే పెంచి పోషించిన ప్రదేశంపై ఆంధ్రా ప్రజలకు ఉండదంటారా?విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-78935347243086810272009-12-06T19:39:01.660+05:302009-12-06T19:39:01.660+05:30ఈ ఉద్యమానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా...ఈ ఉద్యమానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అసలైన ట్విస్టు ఏమిటంటే, గాలి దుమారాన్ని మళ్ళించడానికి, సీ.ఎం. సీటుకోసం రోశయ్యను ఇరుకున పెట్టడానికి జగన్ ఆడిస్తున్న జగన్నాటకం. గొడవల్లో పాల్గొనే వాళ్ళల్లో ఎక్కువమంది రాయలసీమ యువకులు. అందుకే కేవలం ఆంధ్రావాళ్ళ ఆస్తులమీదే దాడులు జరుగుతున్నాయి.

ఈ నాటకానికి సంబంధించి కే.సి.ఆర్.కు 100 కోట్లు ముట్టాయని అనధికారిక సమాచారం.

చూస్తూనే ఉండండి, త్వరలో అసలైన ట్విస్టు కోసం "జగన్నాటకం".రాముడుhttps://www.blogger.com/profile/03040291503082747714noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-43491655335147050082009-12-06T19:33:46.870+05:302009-12-06T19:33:46.870+05:30Viswamithra garu ఇపుడు ఈ శతాబ్ధంలో రాజధాని గురించి...Viswamithra garu ఇపుడు ఈ శతాబ్ధంలో రాజధాని గురించి అంత కలత చెందనవసరం లేదు...400 సంవత్సరాల మహానగరాన్నితలదన్నే రాజధాన్ని 40 సంవత్సరాల కాలంలో నిర్మించే వనరులు సామర్ద్యం మనకు వుంది.mrmummidihttps://www.blogger.com/profile/01963737161888267434noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-59328768348095209932009-12-06T19:23:10.280+05:302009-12-06T19:23:10.280+05:30భరద్వాజ్ గారూ
ప్రత్యేక రాష్ట్రం ఆలోచనే ప్రస్తుతం ప...భరద్వాజ్ గారూ
ప్రత్యేక రాష్ట్రం ఆలోచనే ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ విభజన చేయాల్సివస్తే అప్పుడు హైదరబాదు విషయం ప్రస్తావన వస్తుంది. మీరన్నట్టుగా తెలంగాణావాళ్ళుగానీ ఆంధ్రావాళ్ళుగానీ హైదరాబాదును వదులోకోవడానికి సిద్ధంగా లేరు. అప్పుడు ప్రజల మధ్య నిజమైన సంగ్రామం తప్పకపోవచ్చు.విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-1875052164571012482009-12-06T18:05:11.834+05:302009-12-06T18:05:11.834+05:30Cut it dude,
Pro Telangana guys dont want Telan...Cut it dude,

Pro Telangana guys dont want Telangana without Hyderabad and Pro-United AP guys dont mind giving away Telangana if Hyderabad is exempted.

Long story short, it all finally boils down to the fight about Hyderabad.Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-6536698577909308112009-12-06T18:03:01.632+05:302009-12-06T18:03:01.632+05:30This comment has been removed by the author.Sureshhttps://www.blogger.com/profile/00133912025463367035noreply@blogger.comtag:blogger.com,1999:blog-5469185813641742669.post-48933265225056647342009-12-06T18:02:59.090+05:302009-12-06T18:02:59.090+05:30మీరన్నది నిజమేనండీ. ఉన్నది ఉన్నట్లుగా చాలా గమ్మత్త...మీరన్నది నిజమేనండీ. ఉన్నది ఉన్నట్లుగా చాలా గమ్మత్తుగా చెప్పారు.Sureshhttps://www.blogger.com/profile/00133912025463367035noreply@blogger.com